Home FAQ About us

తరచుగా అడుగు ప్రశ్నలు

English | हिंदी | తెలుగు

సందర్శకుల సంఖ్య 120 దాటినప్పుడు ప్రదర్శనలు ప్రారంభమవుతాయి, ఇది ఉదయం 9.30 లేదా 9.45 గంటలకు జరగవచ్చు. ప్రవేశం ఉదయం 10.30 వరకు మాత్రమే.మీరు 10:00 లేదా 10:15 గంటలకు ఇక్కడికి రావచ్చు. 10.30కి ముందు వచ్చేవారంతా షో చూడగలరు, కానీ అంతకు ముందే వచ్చిన వారు ప్రదర్శన చూసి వచ్చే వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

అవును. సంవత్సరంలో 3 రోజులలో మాత్రమే సాధారణ ప్రదర్శనలు లేవు - 23 నవంబర్, 24 ఏప్రిల్ మరియు 11 జనవరి.

ప్రదర్శన వ్యవధి దాదాపు అరగంట. కానీ, వేచి ఉండటం, లోపలికి వెళ్లేందుకు పట్టే సమయం, నిష్క్రమణ సమయం, ప్రదర్శన వీక్షించడం అన్నీ కలిపి ఒక గంట లేదా 90 నిమిషాలు పట్టవచ్చు.

120 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న విద్యా సంస్థలుకాని, ఇతర బృందాలుకాని, కనీసం 48 గంటల ముందు మమ్మల్ని సంప్రదించి, ప్రత్యేక ప్రదర్శనల కోసం ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న సమూహాల కోసం ప్రత్యేక స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేయడానికి మాకు అనుమతి లేదు.

ప్రత్యేక ప్రదర్శనల కోసం సమయం కేటాయించేటప్పుడు, ఒకే రోజు, ఒకే సమయoలో రెండు గ్రూపులకు కేటాయింపు జరగకుండా చూసుకోవాలి. ప్రదర్శనలే కాకుండా, నిర్వహించవలసిన ఇతర విధుల వల్ల కూడా, మీరు మాకు ముందుగా తెలియజేయకపోతే, మేము సహాయం చేయలేక పోవచ్చు.

మాకు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు ఉన్నాయి. గతంలో, హెడ్‌ఫోన్‌ల వ్యవస్థ అందుబాటులో ఉండేది. ఇప్పటికీ, కొన్ని ప్రదర్శనల కోసం, అదనపు భాషలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షోల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలకే పరిమితమయ్యాం. 120 కంటే ఎక్కువ మంది సభ్యులున్న బృందాలు, కనీసం 48 గంటల ముందుగా మమ్మల్ని సంప్రదిస్తే, ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాట్టు చేసే అవకాశం ఉంది.

Important Links:

Sri Sathya Sai Central Trust | Sri Sathya Sai Media Centre | Sri Sathya Sai Institute of Higher Learning | Sri Sathya Sai Higher Secondary School | Sri Sathya Sai Seva Organization | Sri Sathya Sai Global Council | Sri Sathya Sai Centre for Human Values | Sri Sathya Sai Vidya Vahini